Home » photogallery » movies »

TOLLYWOOD HOT BEAUTY PAYAL RAJPUT SIZZLING IN BLACK DRESS BS

బ్లాక్ డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్ అదిరేటి అందాలు..

Payal Rajput : ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది.