Vishnu Priya: బుల్లితెర బ్యూటీ.. గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియా.. పోవే పోరా షోతో తన మాటలతో మంచి ఫాలోయింగ్ ని పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందాలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గ్లామర్ విందుని వడ్డిస్తుంది. మలయాళం, తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటిస్తూ అభిమానులను పెంచుకుంటున్న విష్ణు ప్రియా టీనేజ్ లోని ఓ ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అంత అందంగా ఉంది. దీంతో ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.