Vishnu Priya: పాత్ర డిమాండ్ చెయ్యాలి కానీ.. గ్లామర్ షో ఏంటంటున్న హాట్ యాంకర్..?

Vishnu Priya: బుల్లితెర బ్యూటీ.. గ్లామర్ యాంకర్ విష్ణు ప్రియా.. పోవే పోరా షోతో తన మాటలతో మంచి ఫాలోయింగ్ ని అందుకుంది. ఇక తన అందాలతో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు గ్లామర్ విందుని వడ్డిస్తుంది. మలయాళం, తమిళం, కన్నడ సినిమాలలో కూడా నటిస్తుంది విష్ణు ప్రియా. పాత్ర డిమాండ్ చేస్తే భారీ గ్లామర్ షో చెయ్యడానికి కూడా సిద్దమే అంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్.. సోషల్ మీడియాలో విష్ణు ప్రియా షేర్ చేసిన హాట్ హాట్ ఫోటోలు..