Home » photogallery » movies »

TOLLYWOOD HOT ACTRESS POONAM KAUR LATEST PHOTOSHOOT TA

Poonam Kaur : పూనమ్ కౌర్ అందాలు అదరహో.. కొత్త ఫోటోలతో కేక పుట్టిస్తోన్న భామ..

Poonam Kaur | 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్.. అడపాదడపా సినిమాల్లో నటించింది. ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే, ఆమె తన సినిమాల కంటే పలు వివాదాలతో పాపులర్ అయ్యింది.