Home » photogallery » movies » TOLLYWOOD HOT ACTRESS PAYAL RAJPUT GOING VERY HOT IN NEW PHOTO SHOOT PK

Payal Rajput: మరీ ఇంతగా రెచ్చిపోతే చూసే కళ్లు ఏమైపోవాలి పాయల్..?

Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసింది కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). తనకు అందాల ఆరబోత తప్ప మరేం తెలియదు అన్నట్లు ప్రతీ సినిమాలోనూ గ్లామర్ షోతో రెచ్చిపోతుంది పాయల్ రాజ్‌పుత్.