Home » photogallery » movies »

TOLLYWOOD HIGHEST GROSSER MOVIES 2011 TO 2021 FROM DOOKUDU TO PUSHPA VIA BAHUBALI SAAHO JANATHA GARAGE GABBAR SINGH MOVIE ETC TA

Tollywood Highest Grosser Movies : దూకుడు నుంచి పుష్ప వరకు 2011 - 2021 వరకు టాలీవుడ్ హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీస్..

Tollywood Highest Grosser Movies : ఈ యేడాది చివర్లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ అనుకున్నట్టే మంచి వసూళ్లనే సాధిస్తోంది. అంతేకాదు 2021 హైయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. విజయానికి మరో రూ. 6 కోట్ల దూరంలో ఉంది. అయినా.. ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు మాత్రం తక్కువ కాదు. ఇక 2011 - 2021 వరకు గత 11 యేళ్లలో టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల విషయానికొస్తే..