హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Heroines Dogs: కుక్కలతో టాలీవుడ్ హీరోయిన్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

Tollywood Heroines Dogs: కుక్కలతో టాలీవుడ్ హీరోయిన్లు.. చూస్తే ఫిదా కావాల్సిందే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎంతోమంది వారి కుక్కలతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు. వాటికీ ముద్దు ముద్దు పేర్లు పెట్టి క్యూట్ క్యూట్ ఫొటోలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక అలా హీరోయిన్లు షేర్ చేసిన వారి కుక్క పిల్లలను ఇప్పుడు చూద్దాం.

Top Stories