Tollywood Heroines: టీచర్స్‌గా నటించారు.. ప్రేక్షకుల మనసు దోచేశారు.. ఎవరంటే..?

Tollywood Heroines: సినిమాలలో నటి నటులకు ఎన్నో పాత్రలు ఉంటాయి. పాత్రలతోనే సినిమాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇక హీరోయిన్స్ ల పాత్రలకు మరింత ప్రాధాన్యం ఉంటుంది.