Home » photogallery » movies » TOLLYWOOD HEROINES LOOK RAVISHING IN SLIP DRESS MK

Ananya Pandey: బుల్లిగౌనుల్లో కుర్రకారును రెచ్చగొడుతున్న టాలివుడ్ హీరోయిన్లు...

Ananya Pandey: మన టాలివుడ్ లో ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్లు సందడి చేస్తూనే ఉన్నారు. కొందరు ఒకట్రెండు సినిమాలకు పరిమితం అయితే..మరికొందరు వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. అలాంటి వాళ్లను ఫ్యాషన్ సింబర్ అయిన స్లిప్ డ్రెస్ అవతారం చూసేద్దామా...