హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Heroines Boldness: బోల్డ్‌నెస్‌తోనే బెస్ట్ అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్..

Tollywood Heroines Boldness: బోల్డ్‌నెస్‌తోనే బెస్ట్ అనిపించుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్స్..

Tollywood Heroines Boldness | నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించే కొద్ది మంది హీరోయిన్లలో సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్, సాయి పల్లవి లాంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపించవచ్చు. కానీ వీళ్ళలో ఎక్కువ మంది ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నటన ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. (File/Photo)