తమన్నాభాటియా లేటెస్ట్ పిక్స్‌కి సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. అమ్మడి అందాల్ని పొగుడుతూ, ఆమె శరీరా సౌష్టవాన్ని వర్ణిస్తూ నెటిజన్లు లైక్‌లు, లవ్ సింబల్స్ షేర్ చేస్తున్నారు.వావ్ , బ్యూటీ అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. (Photo Credit:Instagram)