Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE SHIVATHMIKA RAJASHEKAR LATEST BLACK TOP STUNNING PHOTOS ON INSTAGRAM NR

Guess Who: ఈ ఫొటోలో బ్లాక్ డ్రస్ ధరించి కనిపిస్తున్న దొరసాని ఎవరో గుర్తుపట్టారా?

Guess Who: బ్లాక్ టాప్ ధరించి ముఖం కనిపించకుండా సెల్ఫీ తీసుకున్న ఈ అమ్మాయ్ ఎవరో గుర్తుపట్టారా? ఇంకెవరండీ.. జీవిత రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక రాజశేఖర్. ఈ దొరసాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.