Payal Rajput: గ్లామర్ షో తగ్గించేసి.. అచ్చతెలుగు ఆడపిల్లగా మారిన బోల్డ్ బ్యూటీ పాయల్

Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసింది కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్‌పుత్(Payal Rajput). సినిమాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలో మాత్రం