Payal Rajput: RX 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అరడజన్ సినిమాలు చేసింది కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది పాయల్ రాజ్పుత్(Payal Rajput). సినిమాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ అందాలను వడ్డిస్తూనే ఉంటుంది పాయల్. తనకు అందాల ఆరబోత తప్ప మరేం తెలియదు అన్నట్లు ప్రతీ సినిమాలోనూ గ్లామర్ షోతో రెచ్చిపోతుంది పాయల్ రాజ్పుత్. అయినా కూడా బ్రేక్ అయితే రాలేదు. ఇప్పుడు కూడా పొట్టి నిక్కరు వేసుకుని రెచ్చగొడుతుంది పాయల్ రాజ్పుత్. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.