Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE REGINA CASSANDRA WITH HER CAT CUTE PHOTOS GOES VIRAL ON INTERNET NR

Regina Cassandra: నిద్రలోకి వెళ్లిన రెజీనా... ఉన్నట్టుండి లేచి చూస్తే పక్కనే ఆ పిల్లి?

Regina Cassandra: టాలీవుడ్ హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బాగా బిజీగా ఉంది. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.