Home » photogallery » movies » TOLLYWOOD HEROINE RASHMIKA MANDANNA PHOTOSHOOT LOOKS NK

Pics : అందాల జల్లు కురిపిస్తున్న రష్మిక మందన్న

Rashmika Mandanna : రష్మిక మందన్న..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రేడ్' సినిమా చేసింది. ఐతే... అది ఒకింత నిరాశ కలిగించడంతో... సోషల్ మీడియాలో ఆమె యాక్టివిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మహేష్ బాబు, అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు'లో చేస్తున్న ఈ బ్యూటీ... మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.