Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మిక.. ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. పలు సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించింది. మరోవైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలు, వీడియోలతో బాగా సందడి చేస్తూ యువతకు క్రష్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఫోటో పంచుకుంది. అందులో తన ఎద అందాలతో రెచ్చిపోగా.. అభిమానులు ఈ ఫోటోకు తెగ లైక్స్ కొడుతున్నారు.