Rashmika Mandanna: వామ్మో.. ఈ సెల్ఫీ ఏంటి రష్మిక.. చిన్నపిల్లలు ఏమైపోవాలి?

Rashmika Mandanna: టాలీవుడ్ ఇండియన్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కొలివూడ్ అని తేడా లేకుండా వరుస ఆఫర్ లతో ఓ రేంజ్ లో దూసుకెళుతోంది.