Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE RASHIKA MANDANNA LATEST PHOTOS LOOKS GORGEOUS BS

కైపెక్కించే కళ్లతో మత్తెక్కిస్తున్న రష్మిక మందన్న..

అందం, అభినయం ఉన్న కన్నడ భామ.. రష్మిక మందన్న. ఛలో అంటూ తెలుగు సినీ ప్రపంచంలో అడుగుపెట్టి, గీత గోవిందంతో తిష్ట వేసి ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న ఈ సుందరాంగి.. తన బ్యూటిఫుల్ ఫోజులతో ఆకట్టుకుంది.