Rashi Khanna: లోదుస్తుల్లో రెచ్చిపోతున్న రాశి ఖన్నా.. మరి ఇంతలా షో చేస్తే ఎలా?

ashi Khanna: టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్య అవకాశాలు అంతగా అందుకోలేకపోతుంది.