Rashi Khanna: బ్లాక్ డ్రస్సులో పరువాల విందు... ఈ అందాలు పొగడతరమా

Rashi Khanna: టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మధ్య అవకాశాలు అంతగా అందుకోలేకపోతుంది.