Rakul Preet Singh: క్యూట్ క్యూట్ లుక్స్ ముద్దొస్తున్న రకుల్ ప్రీత్.. ఎంత అందంగా ఉందొ?

Rakul Preet Singh: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాగా బిజీగా మారింది. వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. కన్నడ సినిమాతో సిని ఇండస్ట్రీకి పరిచయమైంది.