Priyanka Jawalkar: ట్యాక్సీవాలా బ్యూటీ మూడేళ్ళుగా సినిమాల్లో లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

Priyanka Jawalkar: విజయ్ దేవరకొండ నటించిన ట్యాక్సీవాలా సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాతో పరిచయం అయినా బ్యూటీ ప్రియాంక జ్వాలాకర్.