Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE PRESSURE COOKER FILM PREETHI ASRANI HOT AND LATEST PHOTOS VIRAL ON SOCIAL MEDIA NR

Preethi Asrani: సీరియల్ 'హీరోయిన్'గా నటించింది.. సినిమా హీరోయిన్ అయ్యింది.. ఎవరంటే?

Preethi Asrani: జీ తెలుగులో "పక్కింటి అమ్మాయి" అనే సీరియల్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది "ప్రీతి ఆస్రాని". ఆ సీరియల్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఏకంగా మళ్ళీ రావా సినిమాతో యంగ్ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్, ఏ-యాడ్ ఇన్ఫినిటీయం, తదితర చిత్రాలలో హీరోయిన్ గా నటించింది ప్రీతి ఆస్రాని. ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇక్కడ చూడండి.