Pooja Hegde: డీప్ నెక్‌తో పిచ్చెక్కిస్తున్న పూజ హెగ్డే.. ఎంత అందంగా ఉందొ!

Pooja Hegde: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని వారసుడు నాగచైతన్య ఒక లైలాకోసం సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అందంతో, అదృష్టంతో వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు కొనసాగుతుంది.