వామ్మో పాయల్.. డ్రస్సు ఉన్న లేనట్టే.. స్కిన్ షో మాములుగా లేదుగా!

Payal Rajput: పంజాబీ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌కు బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. 2018లో విడుదలైన 'ఆర్‌.ఎక్స్‌ 100'లో లిప్‌లాక్స్‌కు ఓకే చెప్పిన ఈ ముద్దుగుమ్మకి యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ ఏర్పడింది.