Payal Rajput: ఇదేం ఫోటో షూట్ పాయల్.. బొండంను అక్కడ పెట్టుకొని.. ఛీఛీ

Payal Rajput: పంజాబీ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌కు బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. హిందీ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకుంది. Photo Credit: Payal Rajput Instagram