Payal Rajput: ఆ పొట్టి నిక్కర్‌లో పాయల్‌ ఆరబోత చూస్తే... కుర్రాళ్లు ఏమైపోతారో వామ్మో

Payal Rajput: పంజాబీ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన పాయల్‌ రాజ్‌పుత్‌కు బ్రేక్‌ ఇచ్చింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే. హిందీ సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో ఒక్క సినిమాతో మంచి క్రేజ్ అందుకుంది.