Home » photogallery » movies » TOLLYWOOD HEROINE NIVETHA THOMAS HOT AND STUNNING PHOTOS GOES VIRAL ON SOCIAL MEDIA NR

Nivetha Thomas: ఎర్ర చీరలో మతిపోగొడుతున్న నివేద థామస్.. మంచి కాఫీలాంటి హీరోయిన్?

Nivetha Thomas: ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేద థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2016లో నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన నటనతో టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఏకంగా ఎన్టీఆర్ సరసన జై లవ కుశ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఉన్న ఎప్పుడో కానీ ఫోటోలు పంచుకోదు.