ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nivetha Thomas: నివేద థామస్ అందాలు చూడతరమా.. ఒక్కసారి చూస్తే?

Nivetha Thomas: నివేద థామస్ అందాలు చూడతరమా.. ఒక్కసారి చూస్తే?

Nivetha Thomas: నివేదా థామస్... 2016లో జెంటిల్మెన్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. తొలి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ సరసన అవకాశాలు దక్కాయ్. నానితో నిన్ను కోరి సినిమా, ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాల తర్వాత కూడా విభిన్న కథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Top Stories