Niharika Konidela: పెళ్లి తరువాత చేస్తున్న సినిమాలపై క్లారిటీ ఇచ్చిన నిహారిక!

Niharika Konidela: టాలీవుడ్ హీరోయిన్, నాగబాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల. మెగా ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైన నిహారిక పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు నోచుకోలేదు.