హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nidhhi Agerwal: ఎద అందాలతో రెచ్చగొడుతున్న నిధి అగ‌ర్వాల్‌.. అదిరిపోతున్న అందాలు!

Nidhhi Agerwal: ఎద అందాలతో రెచ్చగొడుతున్న నిధి అగ‌ర్వాల్‌.. అదిరిపోతున్న అందాలు!

nidhi agarwal: నాగ చైతన్య సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తనకంటూ గుర్తింపును సంపాదించుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్రిష్ కాంబోలో వస్తున్న సూపర్ ప్రాజెక్ట్ హరహర విరమల్లులో ప్రధాన పాత్రలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ నిధి అగర్వాల్ కొన్ని ఫొటోస్ ప్రస్తుతం కుర్రాళ్ళ మతి పోగొడుతున్నాయ్. ఆ ఫోటోలు ఇక్కడ చూడండి. 

Top Stories