Nabha Natesh: నల్ల డ్రస్సులో మెరిసిపోతున్న నభా నటేష్.. అందాలు చూడతరమా!

Nabha Natesh: 2018లో 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ నభానటేశ్‌కు 'ఇస్మార్ట్‌ శంకర్‌' మంచి బ్రేక్‌ తెచ్చిపెట్టింది Photo Credit: Nabha Natesh Instagram