అందులోనూ సూర్యతో సింగం సీరీస్ చేసిన హరి డైరక్షన్లో. హరి తన హీరోలను ఎంత ఎలివేట్ చేస్తారో, తన సినిమాలోని హీరోయిన్లకు కూడా కేరక్టర్ని అంతే బలంగా రాసుకుంటారు. సో ఒక్కసారి హరి హీరోయిన్గా కోలీవుడ్లో ప్రూవ్ చేసుకుంటే, విజయ్, అజిత్, విశాల్ అంటూ టాప్ హీరోలందరి సరసనా ఓ రౌండ్ రావడం ఖాయం.