హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nabha Natesh: బాత్ టబ్ లో నభా నటేష్.. సొగసరి అందాలతో ముద్దుగుమ్మ!

Nabha Natesh: బాత్ టబ్ లో నభా నటేష్.. సొగసరి అందాలతో ముద్దుగుమ్మ!

Nabha Natesh: కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నభా నటేష్.. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ బ్యూటీ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.