Mehreen pirzada: ఎవరి కోసం మెహ్రీన్ ఈ ఎదురుచూపులు.. ఎంత అందంగా ఉంది ఎఫ్ 3 బ్యూటీ!

Mehreen pirzada: టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.