Mehreen Pirzada: అవి పుకార్లే అంటూ క్లారిటీ ఇచ్చిన మెహ్రిన్... ఏదైనా ఉంటే నేనే చెప్తా!

Mehreen Pirzada: టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహ్రీన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ గాడి వీరప్రేమగాధ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ కి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.