Mehreen Pirzada: మెహ్రీన్ లేలేత అందాలు... వావ్ అనిపిస్తున్న ఎఫ్ 3 ముద్దుగుమ్మ..

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. కృష్ణ గాడి వీరప్రేమగాధ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.