Meenakshi Chaudhary : ’ఖిలాడి’ భామ మీనాక్షి చౌదరి లేటెస్ట్ క్యూట్ ఫోటోస్..

Meenakshi Chaudhary | మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’తో పాటు అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది.