Home » photogallery » movies »

TOLLYWOOD HEROINE MEENA FAMILY MEMBERS AFFECTED BY COVID 19 TA

Meena Corona : కోవిడ్ బారిన పడ్డ మీనా కుటుంబం.. సినీ ఇండస్ట్రీని కమ్మేస్తోన్న కరోనా..

Meena Covid -19 | యాక్ట్రెస్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన అందచందాలతో అటు తమిళ సినిమాలతో పాటు ఇటు తెలుగులో కూడా అలరించారు. తాజాగా మీనాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని మీనా స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో అభిమానులకు తెలియజేసింది.