Malavika Sharma: రెచ్చగొడుతున్న రెడ్ హీరోయిన్.. మాములు అందంగా లేదుగా!

Malavika Sharma: మాస్ మహారాజ్ రవితేజ నేల టికెట్ సినిమాతో పరిచయమైన నటి మాళవిక శర్మ. ముంబైకి చెందిన ఈ బ్యూటీ కొన్ని ప్రకటనల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాకుండా ఇటీవలే యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమాలో మహిమాగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.