Lavanya Tripathi: అందాల రాక్షసిగా టాలీవుడ్ కి పరిచయం అయినా ఈ హీరోయిన్.. పెద్దగా హిట్స్ లేకపోయిన అందరూ స్టార్ హీరోల సరసన నటించింది ఈ బ్యూటీ. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సెట్ అయినా లావణ్య త్రిపాఠి ఈ సంవత్సరమే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ1 ఏక్సప్రెస్, చావు కబురు చల్లగా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అవి అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి ఓ సీక్రెట్ పుస్తకం చదువుతుంది. ఆ పుస్తకం ఏంటంటే.. సీక్రెట్. అవును ఆ పుస్తకం పేరే సీక్రెట్.