ఇప్పుడే రామ్పోతినేని సినిమాలో హీరోయిన్ అవకాశం దక్కించుకున్న కృతిశెట్టి నెక్స్ట్ బన్నీ, తారక్, చెర్రి సినిమాల్లో కూడా యాక్ట్ చేసే అవకాశం కనిపిస్తోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కోటి దగ్గరలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కృతిశెట్టి స్టార్ హీరోల పక్కన యాక్ట్ చేసిన తర్వాత క్రేజ్ రెట్టింపు అవుతుందేమో. (Instagram/Photo)