Krithi Shetty: అది అడ్డంపెట్టి ఫోటోలకు పోజు ఇచ్చిన ఉప్పెన బ్యూటీ... ఫోటోలు చూశారా

Krithi Shetty: ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో నటించిన ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.