Keerthy Suresh: కీర్తి సురేష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో ఒకరు. మహానటి సావిత్రి బయోపిక్ అందరిని మైమరిపించిన బ్యూటీ కీర్తి. అయితే ఈ సినిమా తర్వాత ఊహించిన స్థాయిలో కీర్తి సురేష్ సినిమాలు హిట్ అవ్వలేదు.. కథ ఉన్న హిట్ కొట్టలేకపోయాయ్. ఇక అలాంటి ఈ బ్యూటీ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో కళావతిగా మెరవనుంది. ఇటీవలే విడుదలైన సర్కారు వారి పాట టీజర్ లో కళావతిగా కీర్తి ఆకట్టుకుంది. ఇక అలాంటి ఈ బ్యూటీ కోన్ని రోజుల క్రితం తన కుక్కతో ఓనమ్ పండుగ జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారయ్. ఇక ఇప్పుడు మళ్ళీ తన కుక్క నిక్ తో ఫోటోలు తీసుకోని షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయ్.. ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా సరే వావ్ అంటారు.. అంత అందంగా ఉన్నాయ్ ఆ ఫోటోలు.