Kamna Jethmalani: కామ్నా జెఠ్మలానీ.. ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్. తన అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా షోకు వచ్చి ఎన్నో విషయాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలో చిన్న పాత్రలో నటించిన చాలని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి పారితోషికం కేవలం మూడు వందల రూపాయలని చెప్పింది. అంతేకాదు.. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడినట్టు ఎప్పటి సినిమాల్లో నటించడం మానెయ్యను అని చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ.