Kamna Jethmalani: 'కామ్నా జెఠ్మలాని' తొలి పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Kamna Jethmalani: ఒకప్పటి తెలుగు సినీ నటి కామ్నా జట్మాలాని గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ నటి సుపరిచితమే.