Kajal Aggarwal: అభిమానులకు త్వరలోనే శుభవార్త చెప్పనున్న కాజల్.. ఏకంగా ఏడాది బ్రేక్ తీసుకోని?

Kajal Aggarwal: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది. ఓ వైపు టాలీవుడ్ మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ తన ఖాతా నింపుకుంటుంది.