[caption id="attachment_1001002" align="alignleft" width="1200"] Kajal Aggarwal: టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో, అందంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హోదాను అందుకుంది. ఇక ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా బాగా బిజీగా ఉంది. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తుంది. ఇక తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఫోటో పంచుకుంది. అందులో ఓ స్విమ్మింగ్ పూల్ లో బికినీ ధరించుకొని ఉండగా.. తన వీపు, నడుము అందాలతో రెచ్చిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.