హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pushpa 2: పుష్ప 2లో కాజల్... అలా ప్లాన్ చేసిన చందమామ.. !

Pushpa 2: పుష్ప 2లో కాజల్... అలా ప్లాన్ చేసిన చందమామ.. !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్. తాజాగా పుష్ప 2లో మరోసారి ఐటెం సాంగ్ వార్త తెరపైకి వచ్చింది. ఈసారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పేరు వినిపిస్తోంది.

Top Stories